అక్టోబర్ 22 వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు
3వ తరగతి - English - 10.30 నుండి 11.00 గంటల వరకు
పాఠం - Swamy and the Magic Beans
~~~~~~~~
4వ,తరగతి - EVS -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
పాఠం - మొక్కలు వాటి రకాలు - వర్గీకరణ
HIGH SCHOOL
10 వ,తరగతి - జీవశాస్త్రం - ఉదయం 11.30 నుండి 11.52 గంటల వరకు
పాఠం - ఏక - ద్వి వలయ ప్రసరణ
~~~~~~~~~
9వ, తరగతి - భౌతికశాస్త్రం -11.53 నుండి 12.18 గంటల వరకు
పాఠం - మిత్రణీయ, అమిత్రణీయ ద్రావణాలను వేరు చేయు పద్ధతులు
~~~~~~~~~~
10వ, తరగతి - గణితం -12.18 నుండి 12.30 గంటల వరకు
పాఠం - సరూప త్రిభుజాల అనుపాత సిద్ధాంతం
~~~~~~~~~~
8వ, తరగతి - Bio Science -12.30 నుండి 01.00 గంటల వరకు
పాఠం - Reproduction in Animals (EM)
************
టీ- శాట్(T-sat)
3వ తరగతి - EVS - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
పాఠం: - వలసపక్షులు, కీటకాలు
~~~~~~~~~
5వ తరగతి - గణితం - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
పాఠం - 3 అంకెల సంఖ్యలను 2 అంకెల సంఖ్యలచే భాగించడం
10వ తరగతి - Maths - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
పాఠం - Urdu Medium
~~~~~~~~
10వ తరగతి - Bio.Science - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
పాఠం - Respiration - 2 (EM)
7వ తరగతి - Maths - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
పాఠం - Simple Equations (EM)
~~~~~~~~~
7వ తరగతి - English - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు
పాఠం - Home they bought Warrior Dead
6వ తరగతి - సాంఘీక శాస్త్రం - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
పాఠం - వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం - 1
~~~~~~~~~
6వ తరగతి - గణితం - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
పాఠం - పూర్ణసంఖ్యల సంకలనవ్యవకలనం
8వ తరగతి - Maths - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
పాఠం - Law of Exponents (EM)
~~~~~~~~
8వ తరగతి - జీవశాస్త్రం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
పాఠం - క్లోనింగ్
9వ తరగతి - Physics- 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
పాఠం - Newton Law of Motion (EM)
~~~~~~~~~
9వ తరగతి - భౌతికశాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు
పాఠం - గురుత్వ కేంద్రం