DD & T-SAT DIGITAL CLASSES TIME TABLE : 28.12.2020

డిసెంబర్ 28 
దూరదర్శన్ యాదగిరి ఛానల్

 3వ తరగతి - గణితం - 10.30 నుండి 11.00 గంటల వరకు
👉పాఠం - గుణకారం భావన - వివిధ సందర్భాలు

~~~~~~~~
4వ,తరగతి - English -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
 👉పాఠం - Fudi's Desert Journey Pre Reading

HIGH SCHOOL

10 వ,తరగతి - Bio Science - ఉదయం 11.30 నుండి 11.59 గంటల వరకు
👉పాఠం - Excretion - 1 (EM)

9వ, తరగతి - జీవశాస్త్రం -11.59 నుండి 12.23 గంటల వరకు
👉పాఠం - మంచినీటి ఆవరణ వ్యవస్థ - అనుకూలనాలు

8వ,తరగతి - Physics - ఉదయం 12.23 నుండి 01.00 గంటల వరకు
👉పాఠం - Electrical Conductivity - 1 (EM)

టీ- శాట్(T-sat)

5వ తరగతి - గణితం - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
👉పాఠం: - వృత్తము ట్యాన్గ్రామ్ ఆకారాలు
~~~~~~~~~
4వ తరగతి - తెలుగు - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
👉పాఠం - సుమతీ శతకం - 1

10వ తరగతి - Physics - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
👉పాఠం - Human Eye & Col World - 3(Scattering) (EM)
~~~~~~~~
10వ తరగతి - తెలుగు - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
👉పాఠం - భాగవత రత్నాలు

7వ తరగతి - Social - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
👉పాఠం - The Kakatiyas Emergence of Regional Kingdom - 2 (EM)
~~~~~~~~~
7వ తరగతి - Urdu - 12.30 గం,, నుండి 01.00 గం,, ల వరకు
👉పాఠం - ఏక్ కథ

6వ తరగతి - Social - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
👉పాఠం - Local Self Government in Urban Areas (EM)
~~~~~~~~~
6వ తరగతి - తెలుగు - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
👉పాఠం - అరక

8వ తరగతి - Physics - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
👉పాఠం - Metals & Non Matels - 1 (UM)
~~~~~~~~
8వ తరగతి - English - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
👉పాఠం - Education and Career (Face Sheet)

            ♦♦♦♦♦♦♦♦

9వ తరగతి - Maths - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
👉పాఠం - Lines and Angles - 1 (UM)
~~~~~~~~~
9వ తరగతి - జీవశాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు
👉పాఠం - నేల ధర్మాలు