Online Classes Time Table : Dt: 23.10.2020

 అక్టోబర్ 23 వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు
 5వ తరగతి - గణితం - 10.30 నుండి 11.00 గంటల వరకు
పాఠం -భాగాహార, గుణకారాల మధ్య సంబంధం
~~~~~~~~
4వ,తరగతి - English -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
 పాఠం - The Pancake -B Reading
HIGH SCHOOL
10 వ,తరగతి - Maths - ఉదయం 11.30 నుండి 11.55 గంటల వరకు
పాఠం - Type of Sets (EM)
~~~~~~~~~
9వ, తరగతి - Bio.Science -11.55 నుండి 12.30 గంటల వరకు
పాఠం - Animals Tissues - 2 (EM)
~~~~~~~~~
8వ, తరగతి - భౌతిక శాస్త్రం -12.30 నుండి 01.00 గంటల వరకు
👉పాఠం - సమతలాలపై కాంతి, పరావర్తనం - 1
        
************

టీ- శాట్(T-sat)
3వ తరగతి - English - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
పాఠం: - Swamy and the Magic Beans
~~~~~~~~~
4వ తరగతి - EVS - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
పాఠం - మొక్కలు వాటి రకాలు - వర్గీకరణ
            
10వ తరగతి - Social - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
పాఠం - Ideas of Development (EM)
~~~~~~~~
10వ తరగతి - భౌతిక శాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
పాఠం - కాంతి పరిక్షేపణం - విక్షేపణం 
        
7వ తరగతి - Maths - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
పాఠం - Lines and Angles (EM)
~~~~~~~~~
7వ తరగతి - సాంఘీక శాస్త్రం - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు
పాఠం - చేతివృత్తులు - చేనేత వస్త్రాలు

6వ తరగతి - Maths - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
పాఠం - Basic Geometrical Ideas (EM)
~~~~~~~~~
6వ తరగతి - తెలుగు - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
పాఠం - శతకసుధ - 2 
           
8వ తరగతి - తెలుగు - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
పాఠం - శతకసుధ - 3
~~~~~~~~
8వ తరగతి - హిందీ - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
పాఠం - కౌన్ ? - 1
          
9వ తరగతి - Maths- 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
పాఠం - Real Numbers Rationalisation (UM)
~~~~~~~~~
9వ తరగతి - జీవశాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు
పాఠం - జ్ఞానేంద్రియాలు - కన్ను


***********8