Online Classes Time Table : dt:04.11.2020

 నవంబర్ 04 
 దూరదర్శన్ యాదగిరి ఛానల్ 

 3వ తరగతి - English - 10.30 నుండి 11.00 గంటల వరకు

👉పాఠం - I Like It This Way Pre Reading👇

~~~~~~~~
4వ,తరగతి - తెలుగు -ఉదయం 11.00 నుండి 11.30 వరకు

 👉పాఠం - వినాయక చవితి వ్యాసం - 1 

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

HIGH SCHOOL

10 వ,తరగతి - Maths - ఉదయం 11.30 నుండి 11.58 గంటల వరకు

👉పాఠం - Basic Operations on Sets (EM)
~~~~~~~~~
9వ, తరగతి - Bio Science -12.00 నుండి 12.30 గంటల వరకు

👉పాఠం - Plasma Membrane (EM)
~~~~~~~~~~
8వ, తరగతి - జీవశాస్త్రం -12.30 నుండి 01.00 గంటల వరకు

👉పాఠం - జీవ వైవిధ్యం

        💢💢💢💢💢💢💢💢💢💢💢

టీ- శాట్(T-sat)

5వ తరగతి - తెలుగు - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు

👉పాఠం: - సాలార్ జంగ్ మ్యూజియం భాగం - 1
~~~~~~~~~
4వ తరగతి - EVS - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు

👉పాఠం - మొక్కలు - భాగాలు

            🍃🍃🍃🍃🍃🍃🍃🍃

10వ తరగతి - Physics - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు

👉పాఠం - Chemical Equations - 1 (UM)
~~~~~~~~
10వ తరగతి - జీవశాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు

👉పాఠం - నియంత్రణ సమన్వయ వ్యవస్థ - జంతువులలో రసాయన సమన్వయము 

            🍲🍲🍲🍲🍲🍲🍲🍲

7వ తరగతి - Maths - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు

👉పాఠం - Triangle and it's Properties - 2 (EM)
~~~~~~~~~
7వ తరగతి - Urdu - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు

👉పాఠం - HAMD (UM)

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6వ తరగతి -Social - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు

👉పాఠం - Community, Decision Making in Atribe (EM)
~~~~~~~~~
6వ తరగతి - తెలుగు - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు

👉పాఠం - పోతన బాల్యం - 2 

             🌰🌰🌰🌰🌰🌰🌰🌰

8వ తరగతి - Maths - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు

👉పాఠం - Rational Numbers - 1 (UM)
~~~~~~~~
8వ తరగతి - సాంఘీకశాస్త్రం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు

👉పాఠం - బ్రిటీష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

            ♦♦♦♦♦♦♦♦

9వ తరగతి - Physics - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు

👉పాఠం - Conservation of Momentum and FBD  (EM)
~~~~~~~~~
9వ తరగతి - భౌతిక శాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు

👉పాఠం - గురుత్వ కేంద్రము