DD & TSAT Digital Classes Time Table : 24.11.2020

 నవంబర్ 24 
దూరదర్శన్ యాదగిరి ఛానల్ 

 5వ తరగతి - English - 10.30 నుండి 11.00 గంటల వరకు
👉పాఠం - A Big Surprise Pre Reading
~~~~~~~~
4వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
 👉పాఠం - ఎన్ని రెట్లు - వివిధ సందర్భాలు - గుణకారం

HIGH SCHOOL

10 వ,తరగతి - భౌతిక శాస్త్రం - ఉదయం 11.30 నుండి 11.58 గంటల వరకు
👉పాఠం - వేలన్సీ బంధ సిద్ధాంతం

9వ, తరగతి - Maths -11.58 నుండి 12.28 గంటల వరకు
👉పాఠం - Statistics Introduction (EM)

8వ, తరగతి - Physics -12.28 నుండి 01.00 గంటల వరకు
👉పాఠం - Sound Part - 2 (EM)

టీ- శాట్(T-sat)

3వ తరగతి - EVS - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
👉పాఠం: -ఆకులతో అనుబంధం
~~~~~~~~~
5వ తరగతి - గణితం - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
👉పాఠం - కి.మీ మరియు అడుగులలో పొడవులను కొలవడం

10వ తరగతి - Urdu - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
👉పాఠం - Naat - I (UM)
~~~~~~~~
10వ తరగతి - తెలుగు - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
👉పాఠం - శతకమధురిమ - 1

7వ తరగతి - Maths - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
👉పాఠం - Data Handling - 2 (EM)
~~~~~~~~~
7వ తరగతి - Gen Science - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు
👉పాఠం - Acids and Bases Part - 2 (UM)

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6వ తరగతి - Gen Science - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
👉పాఠం - Plants - Parts and Functions (EM)
~~~~~~~~~
6వ తరగతి - తెలుగు - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
👉పాఠం - ఉడుత సాయం - 1

8వ తరగతి - Social - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
👉పాఠం - Energy from the Sun (UM)
~~~~~~~~
8వ తరగతి - హిందీ - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
👉పాఠం - త్యోహారోం కా దేశ్ - 1

9వ తరగతి - Maths - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
👉పాఠం - Liners Equations in 2 Variable - I (EM)
~~~~~~~~~
9వ తరగతి - తెలుగు - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు
👉పాఠం - దీక్షకు సిద్ధం కండి
***