DD & T-SAT Digital Class Time Table : 23.11.2020

నవంబర్ 23
 దూరదర్శన్ యాదగిరి ఛానల్ 

 3వ తరగతి - EVS - 10.30 నుండి 11.00 గంటల వరకు
👉పాఠం - ఆకులతో అనుబంధం
~~~~~~~~
5వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
 👉పాఠం - కీ.మీ మరియు అడుగులలో పొడవులను కొలవడం

HIGH SCHOOL

10 వ,తరగతి - Maths - ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు
👉పాఠం - OGive Curves
~~~~~~~~~
8వ, తరగతి - భౌతిక శాస్త్రం -12.00 నుండి 12.20 గంటల వరకు
👉పాఠం - నేలబొగ్గు ఉపయోగాలు
~~~~~~~~~
9వ, తరగతి - English -12.20 నుండి 12.36 గంటల వరకు
👉పాఠం - A Havoc of Flood
~~~~~~~~~~
8వ, తరగతి - జీవశాస్త్రం -12.36 నుండి 01.00 గంటల వరకు*
👉పాఠం - అడవి ఆవరణ వ్యవస్థ

టీ- శాట్(T-sat)

3వ తరగతి - English - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
👉పాఠం: -I Like In This Way B.Reading
~~~~~~~~~
4వ తరగతి - తెలుగు - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
👉పాఠం - వినాయక చవితి వ్యాసం - III

10వ తరగతి - Social - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
👉పాఠం - Climate of India - III (EM)
~~~~~~~~
10వ తరగతి - సాంఘీక శాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
👉పాఠం - రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ

7వ తరగతి - Maths - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
👉పాఠం - Data Handling - 1 (EM)
~~~~~~~~~
7వ తరగతి - Urdu - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు
👉పాఠం - Chacha Chickenbki ayanak (UM)

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6వ తరగతి - Maths - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
👉పాఠం - Fractions and Decimals
~~~~~~~~~
6వ తరగతి - తెలుగు - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
👉పాఠం - విభక్తి ప్రత్యయాలు

8వ తరగతి - Bio Science - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
👉పాఠం - Cell - Basic Unit of Life (UM)
~~~~~~~~
8వ తరగతి - హిందీ - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
👉పాఠం - ధరత్రీ కీ ఆంఖే

9వ తరగతి - Maths - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
👉పాఠం - Algebraic Idenities - II (UM)
~~~~~~~~~
9వ తరగతి - జీవశాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు
👉పాఠం - జంతువులలో పరిశోధనాత్మక ప్రవర్తన