DD & T-SAT Digital Classes Time Table : 02.12.2020

 డిసెంబర్ 02 
 దూరదర్శన్ యాదగిరి ఛానల్ 

 3వ తరగతి - EVS - 10.30 నుండి 11.00 గంటల వరకు
👉పాఠం - ఆహారంగా ఆకులు
~~~~~~~~
5వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
 👉పాఠం - చుట్టు కొలత - భావన

HIGH SCHOOL

10 వ,తరగతి - జీవశాస్త్రం - ఉదయం 11.30 నుండి 11.47 గంటల వరకు
👉పాఠం - అనువంశికత పరిచయం - ప్రాముఖ్యత



9వ, తరగతి - భౌతిక శాస్త్రం -11.47 నుండి 12.09 గంటల వరకు
👉పాఠం - పరమాణుకత - సంయోజకత


8వ, తరగతి - భౌతిక శాస్త్రం -12.09 నుండి 12.28 గంటల వరకు
👉పాఠం - ఇంధనాలు - క్రొవ్వొత్తి మంట


9వ, తరగతి - Physics -12.28 నుండి 01.00 గంటల వరకు
👉పాఠం - Reflection of Light at Plane Surfaces (EM)

టీ- శాట్(T-sat)

3వ తరగతి - English - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
👉పాఠం: -The Mouse and the Pencil
~~~~~~~~~
4వ తరగతి - తెలుగు - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
👉పాఠం - దేశమును ప్రేమించుమన్నా


10వ తరగతి - తెలుగు 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
👉పాఠం - భాగవతరత్నాలు
~~~~~~~~
10వ తరగతి - భౌతికశాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
👉పాఠం - మూలకాల వర్గీకరణ - ఆవశ్యకత

       

7వ తరగతి - Maths - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
👉పాఠం - Constructions of a Triangle (EM)
~~~~~~~~~
7వ తరగతి - తెలుగు - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు
👉పాఠం - శిల్పి - 1


6వ తరగతి - Urdu - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
*👉పాఠం - * (UM)
~~~~~~~~~
6వ తరగతి - సాంఘీకశాస్త్రం - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
👉పాఠం - పట్టణప్రాంతంలో స్థానిక స్వపరిపాలన - 1


8వ తరగతి - Bio Science - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
👉పాఠం - Biodiversity & it's Conversation (EM)
~~~~~~~~
8వ తరగతి - జీవశాస్త్రం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
👉పాఠం - Urdu Medium

9వ తరగతి - Maths - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
👉పాఠం - Elements of Geometry (EM)
~~~~~~~~~
9వ తరగతి - Social - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు
👉పాఠం - Industrialization and Social Changes